మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Bhishma Kruta Bhagavat Stuti – భగవత్ స్తుతిః (భీష్మ కృతం)


భీష్మ ఉవాచ |
ఇతి మతిరుపకల్పితా వితృష్ణా
భగవతి సాత్వతపుంగవే విభూమ్ని |
స్వసుఖముపగతే క్వచిద్విహర్తుం
ప్రకృతిముపేయుషి యద్భవప్రవాహః || 1 ||

త్రిభువనకమనం తమాలవర్ణం
రవికరగౌరవరాంబరం దధానే |
వపురలకకులావృతాననాబ్జం
విజయసఖే రతిరస్తు మేఽనవద్యా || 2 ||

యుధి తురగరజోవిధూమ్రవిష్వక్
కచలులితశ్రమవార్యలంకృతాస్యే |
మమ నిశితశరైర్విభిద్యమాన
త్వచి విలసత్కవచేఽస్తు కృష్ణ ఆత్మా || 3 ||

సపది సఖివచో నిశమ్య మధ్యే
నిజపరయోర్బలయో రథం నివేశ్య |
స్థితవతి పరసైనికాయురక్ష్ణా
హృతవతి పార్థసఖే రతిర్మమాస్తు || 4 ||

వ్యవహిత పృథనాముఖం నిరీక్ష్య
స్వజనవధాద్విముఖస్య దోషబుద్ధ్యా |
కుమతిమహరదాత్మవిద్యయా య-
-శ్చరణరతిః పరమస్య తస్య మేఽస్తు || 5 ||

స్వనిగమమపహాయ మత్ప్రతిజ్ఞాం
ఋతమధికర్తుమవప్లుతో రథస్థః |
ధృతరథచరణోఽభ్యయాచ్చలద్గుః
హరిరివ హంతుమిభం గతోత్తరీయః || 6 ||

శితవిశిఖహతో విశీర్ణదంశః
క్షతజపరిప్లుత ఆతతాయినో మే |
ప్రసభమభిససార మద్వధార్థం
స భవతు మే భగవాన్ గతిర్ముకుందః || 7 ||

విజయరథకుటుంబ ఆత్తతోత్రే
ధృతహయరశ్మిని తచ్ఛ్రియేక్షణీయే |
భగవతి రతిరస్తు మే ముమూర్షోః
యమిహ నిరీక్ష్య హతాః గతాః సరూపమ్ || 8 ||

లలిత గతి విలాస వల్గుహాస
ప్రణయ నిరీక్షణ కల్పితోరుమానాః |
కృతమనుకృతవత్య ఉన్మదాంధాః
ప్రకృతిమగన్ కిల యస్య గోపవధ్వః || 9 ||

మునిగణనృపవర్యసంకులేఽన్తః
సదసి యుధిష్ఠిరరాజసూయ ఏషామ్ |
అర్హణముపపేద ఈక్షణీయో
మమ దృశిగోచర ఏష ఆవిరాత్మా || 10 ||

తమిమమహమజం శరీరభాజాం
హృది హృది ధిష్టితమాత్మకల్పితానామ్ |
ప్రతిదృశమివ నైకధాఽర్కమేకం
సమధిగతోఽస్మి విధూతభేదమోహః || 11 ||

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే ప్రథమస్కంధే నవమోఽధ్యాయే భీష్మకృత భగవత్ స్తుతిః |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.